{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-emta-pani-chesaav-talli-pelli-jnaapakaalu-maruvakamumde-n","title_te":"Andhra: ఎంత పని చేశావ్ తల్లి.. పెళ్లి జ్ఞాపకాలు మరువకముందే నవ వధువు బలవన్మరణం","section":"తాజా","status_line":"Andhra: ఎంత పని చేశావ్ తల్లి.. పెళ్లి జ్ఞాపకాలు మరువకముందే నవ వధువు బలవన్మరణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T03:57:45.011Z"},"facts":[],"events":[{"id":"event-80966","date":"2026-08-21T03:20:02.000Z","title_te":"Andhra: ఎంత పని చేశావ్ తల్లి.. పెళ్లి జ్ఞాపకాలు మరువకముందే నవ వధువు బలవన్మరణం","body_te":"టెట్‌ పరీక్షలో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదనే మనస్తాపంతో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామంలో నవ వధువు తనూజ ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన 50 రోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/newlywed-woman-dies-by-suicide-over-tet-exam-results-vizianagaram-1892923.html"}]}]}