{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-kalyaana-vaibhogame-tanuku-ammaayi-speyin-abbaayi-okkatai","title_te":"Andhra: కళ్యాణ వైభోగమే.. తణుకు అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి ఒక్కటైన వేళ","section":"తాజా","status_line":"Andhra: కళ్యాణ వైభోగమే.. తణుకు అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి ఒక్కటైన వేళ","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T07:19:59.226Z"},"facts":[],"events":[{"id":"event-38139","date":"2026-07-26T05:06:54.000Z","title_te":"Andhra: కళ్యాణ వైభోగమే.. తణుకు అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి ఒక్కటైన వేళ","body_te":"ప్రేమకు భాషా భేదాలు, దేశాల సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. ఉన్నత విద్య కోసం స్పెయిన్ వెళ్లిన తణుకుకు చెందిన ప్రియదర్శిని.. అక్కడ పరిచయమైన మాడ్రిడ్ యువకుడు అమిన్ అల్ రహాద్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో తణుకులో తెలుగు సంప్రదాయాల నడుమ ఘనంగా జరిగిన ఈ వివాహం స్థానికంగా ఆకర్షణగా నిలిచింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/tanuku-woman-marries-spanish-man-after-7-year-love-story-1873889.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMirwFBVV95cUxQRndmQnZMZzhxeDJRVzJoOUhmS1dMUnlLa0FrUnJGSzQ0cDBtbTJUTm9iMzV0TlNwRGxhakJRQkFyMjU2ZGVRSGhrb2hJWWJfYlpadVFrcTAyYm1TZ3p4UHJiTXFYQUl6Sy11Zi1Pa092TmJ6dExidjN2Ti1EQnQxRlN4UUJ4U3hvdlJXR2VJQ25CbE85QThueEJCaGVRUkwzZG9yR2JLR0hPeHFzS0tr0gGvAUFVX3lxTFBGd2ZCdkxnOHF4MlFXMmg5SGZLV0xSeUtrQWtSckZLNDRwMG1tMlROb2IzNXROU3BEbGFqQlFCQXIyNTZkZVFIaGtvaElZYl9iWlp1UWtxMDJibVNnenhQcmJNcVhBSXpLLXVmLU9rT3ZOYnp0TGJ2M3ZOLURCdDFGU3hRQnhTeG92UldHZUlDbkJsTzlBOG54QkJoZVFSTDNkb3JHYktHSE94cXNLS2s?oc=5"}]}]}