{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-news-ammaa-naanna-gurturaaledaa-bro-yuvati-riple-ivvaleda","title_te":"Andhra News: అమ్మా, నాన్న గుర్తురాలేదా బ్రో.. యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!","section":"తాజా","status_line":"Andhra News: అమ్మా, నాన్న గుర్తురాలేదా బ్రో.. యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T05:37:21.892Z"},"facts":[],"events":[{"id":"event-82552","date":"2026-08-22T03:08:20.000Z","title_te":"Andhra News: అమ్మా, నాన్న గుర్తురాలేదా బ్రో.. యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!","body_te":"విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. రెండు నెలల క్రితం పరిచయమైన ఓ అమ్మాయి తన మెసేజ్‌లకు రిప్‌లేలు ఇవ్వడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/social-media-silence-led-to-vizianagaram-youths-suicide-a-tragic-tale-from-vizianagaram-1893671.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxOejc2RkNHa3IyajYtbk5zOF9fRFZDc19YbnRjeVd0Vkp3d0VzZUdUZmkzbFlVZXQ4dEVEazhmRUJpeGFqRGE1R1RqRXFUd1RtM2dvbFJjZklZQUM1UXpNRFNVQXRkU3JCS0o4R0FIRFM3M0dqbWUzMjJjQUNFUzdwdlkwN3BXb1BNTUlPRFh2RGtNWWlaRVZPNWlTZkJZckJtaUdGa1lOeWRJQXhTRTh2Nk5RWG5vbm9jWUlxeEFYQjFDRjRaSUg3UDhLcU1rNncwdjlJ0gHYAUFVX3lxTFBiR2dFVkZmdDNmNDduTWFkRE1pRVh1LUR6a3laNFlDZVIwU3hMQWd5dDAyOG9CeWxBbjRIQnJTQVVTRzFkanNqU3hNLXliYjZJR1J5ODlmNl81NWx2cGhPUXV3VHpYMGc5TDVVYVJyQlZxbExJUmpyb3FCbGRkLVN4YnRmRDNRSmNCSWE1b2d4YkxQZThIN1hBdVRObFdiOTdLdndiYUVKeDRLYWhFMk9XUnloZkFxdUlxeTluX0pkMEsxR2RJYkdiOUZhZmRhclVEQUVYdFpqRw?oc=5"}]}]}