{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-news-dabbupai-unna-prema-bhaaryapai-ledaa-varakatna-daaha","title_te":"Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి!","section":"తాజా","status_line":"Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T15:01:09.361Z"},"facts":[],"events":[{"id":"event-40313","date":"2026-07-27T13:00:17.000Z","title_te":"Andhra News: డబ్బుపై ఉన్న ప్రేమ భార్యపై లేదా?.. వరకట్న దాహానికి మరో వివాహిత బలి!","body_te":"ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణ ఘటన వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం ఓ ఫ్యామిలీ.. వివాహితను అతి దారుణంగా కర్రలతో కొట్టి హత్య చేసింది. అంతటితో ఆగకుండా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/kanigiri-murder-man-beats-wife-brutally-to-death-for-extra-dowry-1874879.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiugFBVV95cUxOQXhENTh3SmZiODNhLXlxRTE4UnlyYldjU2RDUFRGc3NBd3RqY3NZZUZiaE54cGo5ZU1NcUdEZDdyemItd3BhQjZxdFdmUEV4RThzdGJqRmQ1TC1oWEhxZzRrTWxrYTY5QkJHS1JoQ1ZzaW91dE14WVdwdF9NOTBBU2FsTXM1WkV3U1Z4NEptQjVRaHNXQm1qSEtPdXVsdnk3WDRDRVdvb0tYWG91XzA5dGJYRjdhV01ibkHSAboBQVVfeXFMTkF4RDU4d0pmYjgzYS15cUUxOFJ5cmJXY1NkQ1BURnNzQXd0amNzWWVGYmhOeHBqOWVNTXFHRGQ3cnpiLXdwYUI2cXRXZlBFeEU4c3RiakZkNUwtaFhIcWc0a01sa2E2OUJCR0tSaENWc2lvdXRNeFlXcHRfTTkwQVNhbE1zNVpFd1NWeDRKbUI1UWhzV0JtakhLT3V1bHZ5N1g0Q0VXb29LWFhvdV8wOXRiWEY3YVdNYm5B?oc=5"}]}]}