{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-news-elaa-vastunnaay-raa-ilaamti-aideeyaalu-lavars-nu-cha","title_te":"Andhra News: ఎలా వస్తున్నాయ్‌రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్‌ను చంపి ఏం చేశాడో తెలిస్తే..","section":"తాజా","status_line":"Andhra News: ఎలా వస్తున్నాయ్‌రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్‌ను చంపి ఏం చేశాడో తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T04:30:57.284Z"},"facts":[],"events":[{"id":"event-46282","date":"2026-07-31T03:51:06.000Z","title_te":"Andhra News: ఎలా వస్తున్నాయ్‌రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్‌ను చంపి ఏం చేశాడో తెలిస్తే..","body_te":"విశాఖ జిల్లాలో దారుణం ఘటన వెలుగుచూసింది. ఓ యువకుడు ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ఓ సూట్‌కేస్‌లో కుక్కి పక్కరాష్ట్రానికి తీసుకెళ్లి మరీ పడేశాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం తెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/vizag-woman-murdered-by-boyfriend-body-packed-in-suitcase-and-dumped-in-odisha-1877296.html"}]}]}