{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-news-em-kashtam-vachchimdo-paapam-paathaalu-cheppina-skoo","title_te":"Andhra News: ఏం కష్టం వచ్చిందో పాపం.. పాఠాలు చెప్పిన స్కూల్‌ ముందే ప్రాణాలు వదిలిన పంతులు!","section":"తాజా","status_line":"Andhra News: ఏం కష్టం వచ్చిందో పాపం.. పాఠాలు చెప్పిన స్కూల్‌ ముందే ప్రాణాలు వదిలిన పంతులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T16:43:44.424Z"},"facts":[],"events":[{"id":"event-52293","date":"2026-08-03T16:42:09.000Z","title_te":"Andhra News: ఏం కష్టం వచ్చిందో పాపం.. పాఠాలు చెప్పిన స్కూల్‌ ముందే ప్రాణాలు వదిలిన పంతులు!","body_te":"కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులకు భవిష్యత్తును ప్రసాదించాల్సిన ఒక ఉపాధ్యాయుడు, తాను పాఠాలు చెప్పే పాఠశాల ఎదుటే దారుణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడు కళ్ళముందే మంటల్లో కాలిపోవడం చూసి విద్యార్థులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/kadapa-district-news-teacher-self-immolates-near-school-premises-in-badvel-1880162.html"}]}]}