{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-news-kaakinaada-chinnaari-jaahnavi-imtiki-vachchina-kotta","title_te":"Andhra News: కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా?","section":"తాజా","status_line":"Andhra News: కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73309","date":"2026-08-16T09:07:56.000Z","title_te":"Andhra News: కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా?","body_te":"కాకినాడ చిన్నారి జాహ్నవి కనిపించకుండా పోయి దాదాపు రెండు నెలలు కావోస్తోంది.. కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు కానరాక కన్నీళ్లు పెడుతున్న తల్లిదండ్రులకు ఊరటకల్పించేలా బంధువులు చేసిన ఓ చిన్న ప్రయత్నం ఇప్పుడు వారి ముఖంలో చిరు సంతోషాన్ని తెచ్చింది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/kakinada-missing-toddler-jahnavi-untraced-after-2-months-parents-find-hope-in-new-pet-named-after-her-1889466.html"}]}]}