{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-news-maarnimg-shaap-open-chesemduku-vellina-onar-setar-te","title_te":"Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా..","section":"తాజా","status_line":"Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T15:34:15.884Z"},"facts":[],"events":[{"id":"event-60726","date":"2026-08-08T15:09:27.000Z","title_te":"Andhra News: మార్నింగ్ షాప్ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓనర్.. సెటర్ తీసి చూడగా..","body_te":"రోజురోజుకూ దొంగతనాలు, దోపిడీలు పెరుగుతూనే ఉన్నాయి. రోజూ ఎక్కడో ఒకక్కడ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా టెంపుల్‌ సిటీ తిరుపతిలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అర్ధరాత్రి స్థానికంగా ఉన్న ఓ సోనోవిజన్ మొబైల్ షాపులోకి దూరిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అందినకాడికి దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/massive-theft-in-tirupati-sonovision-mobiles-worth-rs-2-crore-stolen-1883766.html"}]}]}