{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-news-pabjeeni-baagaa-phaalo-avutunnattunnaadu-bhaaryanu-e","title_te":"Andhra News: పబ్జీని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు.. భార్యను ఎలా చంపేశాడో తెలిస్తే.. నోరెళ్లపెడతారు","section":"తాజా","status_line":"Andhra News: పబ్జీని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు.. భార్యను ఎలా చంపేశాడో తెలిస్తే.. నోరెళ్లపెడతారు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53558","date":"2026-08-04T11:01:40.000Z","title_te":"Andhra News: పబ్జీని బాగా ఫాలో అవుతున్నట్టున్నాడు.. భార్యను ఎలా చంపేశాడో తెలిస్తే.. నోరెళ్లపెడతారు","body_te":"ఈ మధ్యకాలంలో నేరాలు చేయాలనుకునే వారికి కచ్చితంగా బలమైన ఆయుధాలే అవసరం పడడం లేదు. చేతికి అందుబాటులో ఏది ఉంటే వాటితోనే దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త.. కిచెన్‌లో ఉన్న దోసెల పెనంతో భార్యపై దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/husband-hits-wife-with-dosa-pan-to-death-after-dispute-in-tirupati-1880673.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxNNXdUYl85NnkyQlA2TXRVTDRzMU12MER2ODZlQmJIUGhPN0U3YWpfb1hRa3NhRjBmMXZrbnVzTFJRNWVCNWI5aU4tcjRUbWJLeThyN1V3NTZiZkxVRlRfalI4ZUIwUjM5b0d3SUpuU293UEZxWTQwNHdscWZwMEtEM21BYWlLZEgzOG5waGlvZXFvcUwyUVNvUE5kNjBsOGVXS0stdWZ4Mk5QNGN2SmZsakx0NW02LVg4M2MtatIBvAFBVV95cUxNNXdUYl85NnkyQlA2TXRVTDRzMU12MER2ODZlQmJIUGhPN0U3YWpfb1hRa3NhRjBmMXZrbnVzTFJRNWVCNWI5aU4tcjRUbWJLeThyN1V3NTZiZkxVRlRfalI4ZUIwUjM5b0d3SUpuU293UEZxWTQwNHdscWZwMEtEM21BYWlLZEgzOG5waGlvZXFvcUwyUVNvUE5kNjBsOGVXS0stdWZ4Mk5QNGN2SmZsakx0NW02LVg4M2Mtag?oc=5"}]}]}