{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-news-phes-choosi-amaayakudu-anukokamdi-em-chesaado-telist","title_te":"Andhra News: ఫేస్ చూసి అమాయకుడు అనుకోకండి..! ఏం చేశాడో తెలిస్తే అస్సలు క్షమించరు!","section":"తాజా","status_line":"Andhra News: ఫేస్ చూసి అమాయకుడు అనుకోకండి..! ఏం చేశాడో తెలిస్తే అస్సలు క్షమించరు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T07:13:57.575Z"},"facts":[],"events":[{"id":"event-66331","date":"2026-08-12T05:37:01.000Z","title_te":"Andhra News: ఫేస్ చూసి అమాయకుడు అనుకోకండి..! ఏం చేశాడో తెలిస్తే అస్సలు క్షమించరు!","body_te":"తిరుమలలో దళారీలు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకునే భక్తుల టార్గెట్‌గా కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి భాగోతమే కొండపై వెలుగు చూసింది. గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు అదే పోస్ట్‌ వాడుకొని భక్తులను మోసం చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/former-ttd-employee-arrested-for-multi-lakh-tirumala-darshan-fraud-1886177.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivAFBVV95cUxPMnFCUHRwd0JVSjVVbkh3ZUhxbWRPNk5XMUNJSWVneXhGSXBrNVdMWG9zOWd3Z2RKYVVRTndYTWRzUW53NExvRTFhNHl2ajVUMkNRVVd1SGVDaWRkbGJSaERrWDJFeXkzeHdudlJtazlTM1NEcVhEbXZHX2RRSF8yNkFOZHlubnM3WDFJa2VsR0pLRmxkNzlHblJFYVhoSDc3Q0FGdTFna0xuYUZseUxZTmZSWG9fdGZsUDZkedIBvAFBVV95cUxPMnFCUHRwd0JVSjVVbkh3ZUhxbWRPNk5XMUNJSWVneXhGSXBrNVdMWG9zOWd3Z2RKYVVRTndYTWRzUW53NExvRTFhNHl2ajVUMkNRVVd1SGVDaWRkbGJSaERrWDJFeXkzeHdudlJtazlTM1NEcVhEbXZHX2RRSF8yNkFOZHlubnM3WDFJa2VsR0pLRmxkNzlHblJFYVhoSDc3Q0FGdTFna0xuYUZseUxZTmZSWG9fdGZsUDZkeQ?oc=5"}]}]}