{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-news-roddu-panula-kosam-tavvakaalu-mattikuppalo-kanipimch","title_te":"Andhra News: రోడ్డు పనుల కోసం తవ్వకాలు.. మట్టికుప్పలో కనిపించిన 4 మృతదేహాలు, 9 పుర్రెలు","section":"తాజా","status_line":"Andhra News: రోడ్డు పనుల కోసం తవ్వకాలు.. మట్టికుప్పలో కనిపించిన 4 మృతదేహాలు, 9 పుర్రెలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76988","date":"2026-08-18T12:47:53.000Z","title_te":"Andhra News: రోడ్డు పనుల కోసం తవ్వకాలు.. మట్టికుప్పలో కనిపించిన 4 మృతదేహాలు, 9 పుర్రెలు","body_te":"విశాఖ నగరం నడిబొడ్డున మృతదేహాల కలకలం రేగింది. ఆడ, మగ మృతదేహాలతో పాటు మానవ అస్థిపంజరాలు, పుర్రెలు బయటపడటం సంచలనంగా మారింది. రాత్రికి రాత్రే ఇళ్ల మధ్య ఈ మృతదేహాలు, పుర్రెలు కనిపించడంతో జనం హడలిపోయారు. ఇంతకీ, ఇళ్ల మధ్యకు మృతదేహాలు ఎలా వచ్చాయి? అసలేం జరిగింది?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/panic-in-visakhapatnam-as-human-skeletons-and-skulls-found-in-road-construction-soil-near-sheelanagar-junction-1891187.html"}]}]}