{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-news-tallidamdrulanu-pattimchukoni-kumaarula-vishayamlo-k","title_te":"Andhra News: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల విషయంలో కోర్టు సంచలన తీర్పు..","section":"తాజా","status_line":"Andhra News: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల విషయంలో కోర్టు సంచలన తీర్పు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T11:11:40.276Z"},"facts":[],"events":[{"id":"event-45227","date":"2026-07-30T10:27:55.000Z","title_te":"Andhra News: తల్లిదండ్రులను పట్టించుకోని కుమారుల విషయంలో కోర్టు సంచలన తీర్పు..","body_te":"ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు 9 నెలలు కని పెంచి పెద్దవాళ్లను చేసిన తల్లిదండ్రులనే పట్టించుకోవడం లేదు. వయసు మళ్లిన పేరెంట్స్‌ను పట్టించుకోకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా ఇలానే తన తల్లిదండ్రులను ఇబ్బందుకలు గురిచేసే ఓ కొడుకుకు నంద్యాల జిల్లా కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. అతనికి నెల రోజుల పాటు జైలు శిక్ష విధించింది. తల్లిదండ్రులను కష్టపెట్టేవారికి, సమాజంలో అశాంతిని సృష్టించేవారికి చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ఈ తీర్పు ద్వారా సమాజానికి స్పష్టమైన సందేశం అందింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/son-imprisoned-by-nandyal-court-for-harassing-elderly-parents-1876817.html"}]}]}