{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-ori-devudaa-paathasaala-gode-aa-vidyaarthi-paalita-yamapa","title_te":"Andhra: ఓరి దేవుడా.. పాఠశాల గోడే ఆ విద్యార్థి పాలిట యమపాశమయ్యింది..","section":"తాజా","status_line":"Andhra: ఓరి దేవుడా.. పాఠశాల గోడే ఆ విద్యార్థి పాలిట యమపాశమయ్యింది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T03:31:35.462Z"},"facts":[],"events":[{"id":"event-76004","date":"2026-08-18T02:19:35.000Z","title_te":"Andhra: ఓరి దేవుడా.. పాఠశాల గోడే ఆ విద్యార్థి పాలిట యమపాశమయ్యింది..","body_te":"పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ కూలి పదో తరగతి విద్యార్థి మృతి చెందగా.. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై మంత్రి నారా లోకేష్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/salur-zp-school-wall-collapse-10th-class-student-dies-another-injured-in-tragic-incident-in-parvathipuram-manyam-1890732.html"}]}]}