{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pottakooti-kosam-vachchi-idem-pani-praanam-teesina-palsar","title_te":"Andhra: పొట్టకూటి కోసం వచ్చి ఇదేం పని.. ప్రాణం తీసిన పల్సర్ బైక్ దొంగతనం.. అసలేం జరిగిందంటే..","section":"తాజా","status_line":"Andhra: పొట్టకూటి కోసం వచ్చి ఇదేం పని.. ప్రాణం తీసిన పల్సర్ బైక్ దొంగతనం.. అసలేం జరిగిందంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45317","date":"2026-07-30T11:13:51.000Z","title_te":"Andhra: పొట్టకూటి కోసం వచ్చి ఇదేం పని.. ప్రాణం తీసిన పల్సర్ బైక్ దొంగతనం.. అసలేం జరిగిందంటే..","body_te":"కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు వంతెన వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. పల్సర్ బైక్ దొంగతనం కేసులో యజమానికి చిక్కిన వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో వంతెనపై నుంచి దూకి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/kadapa-tragedy-man-dies-after-jumping-off-cheyyeru-bridge-while-trying-to-escape-in-stolen-pulsar-bike-case-1876861.html"}]}]}