{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-amganvaadee-pillalaku-bhaaree-subhavaarta-ikapai","title_te":"Andhra Pradesh: అంగన్వాడీ పిల్లలకు భారీ శుభవార్త.. ఇకపై ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వ కొత్త ఫుడ్ మెనూ చూశారా..?","section":"తాజా","status_line":"Andhra Pradesh: అంగన్వాడీ పిల్లలకు భారీ శుభవార్త.. ఇకపై ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వ కొత్త ఫుడ్ మెనూ చూశారా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81276","date":"2026-08-21T06:23:03.000Z","title_te":"Andhra Pradesh: అంగన్వాడీ పిల్లలకు భారీ శుభవార్త.. ఇకపై ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వ కొత్త ఫుడ్ మెనూ చూశారా..?","body_te":"ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త ఫుడ్ మెనూను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి చిన్నారులకు వారానికి రెండుసార్లు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు. వయస్సుల వారీగా పిల్లలను ఫుడ్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వివరాలు చూస్తే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/andhra-pradesh-government-introduces-new-anganwadi-food-menu-age-based-nutrition-plan-for-children-1893019.html"}]}]}