{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-araku-adavilo-alajadi-bhaareegaa-pattubadda-gamja","title_te":"Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే..","section":"తాజా","status_line":"Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T16:44:31.816Z"},"facts":[],"events":[{"id":"event-57350","date":"2026-08-06T16:10:37.000Z","title_te":"Andhra Pradesh: అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి.. సీన్ కట్ చేస్తే..","body_te":"అరకు అడవిలో కలకలం రేగింది. గంజాయి భారీగా పట్టుబడింది. 30 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పంకజ్ కుమార్ దివేది ఆధ్వర్యంలో ఆపరేషన్ జరగ్గా.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/ncb-seizes-3-75-crore-worth-hashish-oil-in-andhras-araku-three-arrested-1882362.html"}]}]}