{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-ardharaatri-10-adugula-bhayamkara-roopam-veediyo","title_te":"Andhra Pradesh: అర్ధరాత్రి 10 అడుగుల భయంకర రూపం.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..","section":"తాజా","status_line":"Andhra Pradesh: మనిషి రూపంలో శివుడు.. పక్కకు చూసే నంది.. ఈ అద్భుత ఆలయం వీడియో చూస్తే..","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-90871","date":"2026-08-27T06:38:41.000Z","title_te":"Andhra Pradesh: మనిషి రూపంలో శివుడు.. పక్కకు చూసే నంది.. ఈ అద్భుత ఆలయం వీడియో చూస్తే..","body_te":"ఏ గుడిలో చూసిన శివుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు. కానీ ఆ ఒక్క ఆలయంలో మాత్రం ఆ దేవదేవుడు సాక్షాత్తు సిద్ధాసనంలో కూర్చున్న ఒక మహాయోగిలా.. మానిషి రూపంలో దర్శనమిచ్చే అత్యంత అరుదైన పుణ్యక్షేత్రం గురించి మీకు తెలుసా? అది కూడా ఏపీలోనే ఉండడం గమనార్హం. ఆ అద్భుత ఆలయం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/know-about-hemavathi-siddheswara-temple-in-sri-sathya-sai-district-where-lord-shiva-appears-in-human-form-instead-of-lingam-1897459.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMigwJBVV95cUxOMmdfTzl3NjlGUDczUEVEWmVZVHRNNEJUZXUxLUIxOVYteTkzWFpGU2lDUnBuWU5pQndhYW5oZk00N0ljTVlMSU12LURKUVc3Q0JpN0o3ZG80dE5RMUhHQ19pZEE0b196NGRzbWJOeUJCTUU1SWwwUWd2MGt4WnNnZmpabEZRaVo3YU9PQlhkWlJVc2NNVWpQMzJtdjB4bU5hNU95SUpQdlpwanpKYkJKN25ZYzd3bzVxX0k1QnBSTlh5emg0SGNhVlRQNDcwRzZ2SjRvM25MQnNxMXNaVWZVcTYxSDFYRkNWUEw0YlQyS1FRbmRLdmJxb2RVSTRjUjQyWDhV0gGIAkFVX3lxTE01TFF2eEI5Ui1mVV91YWtXSk9YN0U1dG9qdjZUeHRSSmNWVFdLejh6am5rTlZkSFRremRseWJNdEpQX2p3ODhhOTdKYkIyUmZfenBwQmEyLUhKUlh1MlVPVlZrZjdyU2wtalREWG14b01WdTNLTTFZZDhLVmh1T2x2TkVwTmVoa2ZnUEtPNDFBcWsxZ3M2TUdZOG41Rk9Qa3hfRnlVblRiUlYyTGx1YWZmWDYwa2d1NEhKZmEwUFdKalNpVFUxZWR0aEQ0TUt0ZnBrdnZyS0ZGMzRKY01ZM3NfS2hkYV9HWmNlcHRsWjBZY1FaTVRtbTNZV3JzbE10UnphZGZ0R2EyYw?oc=5"}]},{"id":"event-57849","date":"2026-08-07T03:19:17.000Z","title_te":"Andhra Pradesh: అర్ధరాత్రి 10 అడుగుల భయంకర రూపం.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..","body_te":"అది అర్ధరాత్రి వేళ.. కాలనీవాసులంతా గాఢనిద్రలో ఉన్న సమయం.. హఠాత్తుగా ప్రత్యక్షమైంది ఆ పది అడుగుల భయంకర రూపం. నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్‌లో గురువారం అర్ధరాత్రి భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/10-foot-python-captured-in-nandyals-kranti-nagar-released-into-nallamala-forest-1882466.html"}]}]}