{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-ardharaatri-alajadi-roddupai-okkasaarigaa-nilichi","title_te":"Andhra Pradesh: అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు.. ఏమైందో వీడియోలో చూడండి..","section":"తాజా","status_line":"Andhra Pradesh: అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు.. ఏమైందో వీడియోలో చూడండి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T10:20:32.964Z"},"facts":[],"events":[{"id":"event-38240","date":"2026-07-26T07:09:34.000Z","title_te":"Andhra Pradesh: అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు.. ఏమైందో వీడియోలో చూడండి..","body_te":"అది రాత్రి 9 గంటల సమయం. పల్లెటూరి వాతావరణంలో ప్రశాంతంగా ఉన్న ఆ రహదారిపై వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. అంతలోనే దారికి అడ్డంగా ఒక భారీ స్పీడ్ బ్రేకర్ లాంటిది కనిపించింది. కట్ చేస్తే.. అది స్పీడ్ బ్రేకర్ కాదు, సడన్‌గా చూస్తే గుండె ఆగినంత పని చేసే భారీ కొండచిలువ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/10-foot-python-halts-traffic-in-srikakulam-palasa-watch-viral-video-1873969.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxQOFA3R0RnSE5rR1FXb3VSOEdrajhSZTlkOUJZNE9tUUVxTnl0MDZFOU9xYkVZdThUYjkwMnc5QXNYcDVDaWNOYlppdUZXd09odlFDa3BxbzJ0VktjNEJ6ZHEtdXRaRExNTEptVjhPLUF0Yld0WjRWMktOM3lXd3dTVnhkMTNhcnhpc1JuTE5qbVJGV1ZadFZMQUZsalJNbFdwX3Bod1VBZjRSS3QzeXFEMEx3X3pGTGtnU3Vna0V30gG-AUFVX3lxTFA4UDdHRGdITmtHUVdvdVI4R2tqOFJlOWQ5Qlk0T21RRXFOeXQwNkU5T3FiRVl1OFRiOTAydzlBc1hwNUNpY05iWml1Rld3T2h2UUNrcHFvMnRWS2M0QnpkcS11dFpETE1MSm1WOE8tQXRiV3RaNFYyS04zeVd3d1NWeGQxM2FyeGlzUm5MTmptUkZXVlp0VkxBRmxqUk1sV3BfcGh3VUFmNFJLdDN5cUQwTHdfekZMa2dTdWdrRXc?oc=5"}]}]}