{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-ataniki-32-aameku-19-maatlaadaali-rammamtoo-pilic","title_te":"Andhra Pradesh: అతనికి 32.. ఆమెకు 19.. మాట్లాడాలి రమ్మంటూ పిలిచి.. మెడలో తాళికట్టి పరార్..!","section":"తాజా","status_line":"Andhra Pradesh: అతనికి 32.. ఆమెకు 19.. మాట్లాడాలి రమ్మంటూ పిలిచి.. మెడలో తాళికట్టి పరార్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T07:40:05.559Z"},"facts":[],"events":[{"id":"event-49848","date":"2026-08-02T07:25:51.000Z","title_te":"Andhra Pradesh: అతనికి 32.. ఆమెకు 19.. మాట్లాడాలి రమ్మంటూ పిలిచి.. మెడలో తాళికట్టి పరార్..!","body_te":"బాపట్ల జిల్లాలో ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి తన ప్రేమను తిరస్కరించినా వెంటాడుతూ, యాసిడ్ పోస్తానంటూ బెదిరించిన వ్యక్తి.. మాట్లాడాల్సి ఉందంటూ గుడికి పిలిచి బలవంతంగా మెడలో తాళి కట్టిన ఘటన కలకలం రేపింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/case-registered-against-young-man-for-harassing-college-student-under-guise-of-love-in-chunduru-bapatla-district-1878999.html"}]}]}