{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-byaadmimtan-phainal-myaach-lo-otami-ekamgaa-tupaa","title_te":"Andhra Pradesh: బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?","section":"తాజా","status_line":"Andhra Pradesh: బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T04:48:00.160Z"},"facts":[],"events":[{"id":"event-39496","date":"2026-07-27T04:22:31.000Z","title_te":"Andhra Pradesh: బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు.. అసలేం జరిగిందంటే..?","body_te":"ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఓటమిని తట్టుకోలేక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన పని కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపింది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఓడిపోయామన్న ఆవేశంతో.. మాజీ ఎంపీ ఎదుటే ఏకంగా తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో ప్రేక్షకులు భయాందోళన చెందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/firing-at-kurnool-badminton-league-final-businessman-shoots-in-air-after-loss-1874579.html"}]}]}