{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-doosukostunna-gamdam-epeelo-somavaaram-vaataavara","title_te":"Andhra Pradesh: దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?","section":"తాజా","status_line":"Andhra Pradesh: దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T13:45:48.888Z"},"facts":[],"events":[{"id":"event-73634","date":"2026-08-16T12:58:31.000Z","title_te":"Andhra Pradesh: దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?","body_te":"బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో ఏపీకి పొంచి ఉన్న వర్షాల గండం నెలకొంది. తీరప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో విపత్తుల నిర్వహణ సంస్థ హైఅలర్ట్ ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/andhra-pradesh-weather-alert-low-pressure-to-intensify-into-depression-heavy-rains-and-gusty-winds-forecast-1889641.html"}]}]}