{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-dostula-kallamumde-poyina-remdu-praanaalu-gumdeln","title_te":"Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..","section":"తాజా","status_line":"Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T16:18:56.916Z"},"facts":[],"events":[{"id":"event-26922","date":"2026-07-19T16:05:38.000Z","title_te":"Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..","body_te":"హాలిడే వచ్చిందంటే చాలు.. కాలేజీ విద్యార్థులు సరదాగా గడపడానికి బీచ్‌లు, రిజర్వాయర్ల బాట పడుతుంటారు. కానీ ఆ కాసేపటి సరదా.. క్షణాల్లో ఎంతటి ఘోర విషాదాన్ని నింపుతుందో చెప్పడానికి విశాఖలో జరిగిన ఈ ఘటనే ఒక నిదర్శనం. ప్రాణ స్నేహితులంతా కలిసి హ్యాపీగా షికారుకెళ్లారు.. నీటిని చూడగానే స్నానానికి దిగారు.. కానీ కాసేపట్లోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/vizag-tragedy-2-intermediate-students-drown-in-meghadri-gedda-reservoir-1869301.html"}]}]}