{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-dvaakraa-mahilalaku-bhaaree-gud-nyoos-ekamgaa-roo","title_te":"Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ.లక్ష బెనిఫిట్.. పండుగే పండగ","section":"తాజా","status_line":"Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ.లక్ష బెనిఫిట్.. పండుగే పండగ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T06:19:28.659Z"},"facts":[],"events":[{"id":"event-68120","date":"2026-08-13T05:44:54.000Z","title_te":"Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ.లక్ష బెనిఫిట్.. పండుగే పండగ","body_te":"డ్వాక్రా మహిళలకు శుభవార్త. కూటమి సర్కార్ తీపికబురు అందించింది. ఎలక్ట్రిక్ ఈ-ఆటోలు, ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ రాయితీ కల్పించనుంది. ఏకంగా రూ.లక్ష రాయితీ సదుపాయం కల్పిస్తోంది. ఇందుకోసం మెప్మా అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/andhra-pradesh-government-big-decision-subsidy-and-low-interest-loans-for-dwcra-women-to-buy-e-autos-1886930.html"}]}]}