{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-epeeki-kemdram-gud-nyoos-maro-neshanal-haive-vist","title_te":"Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. మరో నేషనల్ హైవే విస్తరణకు రంగం సిద్దం.. గ్రీన్ సిగ్నల్...","section":"ఆంధ్రప్రదేశ్","status_line":"Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. మరో నేషనల్ హైవే విస్తరణకు రంగం సిద్దం.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-25T18:24:58.943Z"},"facts":[],"events":[{"id":"event-88647","date":"2026-08-25T17:36:10.000Z","title_te":"Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. మరో నేషనల్ హైవే విస్తరణకు రంగం సిద్దం.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..","body_te":"ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో మరో జాతీయ రహదారి విస్తరించేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. రెండు లైన్లుగా రహదారిని విస్తరించనున్నారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చేవారికి ఉపయోగం కలగనుందని తెలుస్తంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1gFBVV95cUxNZjZyQ195TlctVU9IMTAwbFhnUHNrek1VcjVfTkx5bmg4ZHRhU1BYTkN1enh5VFNRTGlkNTBEQi0zS01HV2NoWmNNcHU4b00wd2lFU3c1LTI4WVlyVVk0b1ItLTVXQkd6WEhZV3ZWUkJVWlc4bUpfc29sQVgtZXZrSkY4ek1TRXp1eHc1UHk5U3hjVlRTa3dFM2tuSWlaUVpjNG9JU3RmaVN3dmlqdDYxbEctcjFHUmJQY1plLTAtWlFnWmdrU1dYS0dWMUltWDJRcFNEd1J30gHbAUFVX3lxTFAtTTZ2WjhWYXRIUXY5eElZR2pWSV90MHZaZy1aYXBjMVV1QjdudUJuZ2NnVFZjcGRXa3lJVThtd2w0UHpfVEdTTEJ5a3NNWkF1bzJKQVlQWWFKbl9kWGcwREIyT01SbFVUVUdWRGNJX1pjUW5ZVThuZ1Ftemdwb1ZwbDR3aUdLNDl4M3lkbGN6ellvZjZ1QkU5WHYyQzctS3dVWDQ3MDlBaC0zRjQtcUo4bXl3S2ZZTDN5bFIwQUJZaTB6VDNtYlNSR3N6Qnpjem9wZ1BmVzlEZk84WQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/big-relief-for-andhra-pradesh-centre-approves-840-crore-upgrade-of-45-km-national-highway-1896548.html"}]}]}