{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-epeeloni-raitulaku-soopar-nyoos-okka-roopaayi-che","title_te":"Andhra Pradesh: ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్.. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. ఈ నెల 15 వరకు గడువు..","section":"తాజా","status_line":"Andhra Pradesh: ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్.. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. ఈ నెల 15 వరకు గడువు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T15:45:21.446Z"},"facts":[],"events":[{"id":"event-52205","date":"2026-08-03T15:31:34.000Z","title_te":"Andhra Pradesh: ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్.. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. ఈ నెల 15 వరకు గడువు..","body_te":"ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంట బీమా నమోదు కోసం గడువును పొడిగించింది. ఈ పథకంలో చేరితే రైతులకు అనేక బెనిఫిట్స్ ఉంటాయి. వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టపోయినప్పుడు బీమా సొమ్ము అందుతుంది. కేంద్ర సహకారంతో ఈ స్కీమ్ అమలు చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/andhra-pradesh-extends-crop-insurance-registration-deadline-to-august-15-farmers-can-enroll-for-just-1-1880102.html"}]}]}