{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-imkaa-dorakani-raamu-neetu-gumdelni-pimdestunna-g","title_te":"Andhra Pradesh: ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన.. వీడియో చూస్తే..","section":"తాజా","status_line":"Andhra Pradesh: ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన.. వీడియో చూస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T03:09:43.811Z"},"facts":[],"events":[{"id":"event-50973","date":"2026-08-03T03:06:40.000Z","title_te":"Andhra Pradesh: ఇంకా దొరకని రాము.. నీతు.. గుండెల్ని పిండేస్తున్న ఘటన.. వీడియో చూస్తే..","body_te":"ఒకవైపు ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు.. మరొకవైపు కళ్ల ముందే ముంచెత్తిన రాక్షస అలలు.. స్నేహితురాలిని కాపాడేందుకు సముద్రంలోకి దూకిన ఒక మిత్రుడి ధైర్యం.. ఎన్నో జ్ఞాపకాలను విషాదంగా మార్చేసింది. గంగవరం తీరంలో అలల ధాటికి గల్లంతైన రాము, నీతుల కోసం రెస్క్యూ కొనసాగుతుంది. ఇంకా వారీ ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/vizag-gangavaram-beach-tragedy-search-continues-for-ramu-and-neetu-1879589.html"}]}]}