{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-imta-krooramgaa-unnavemtraa-chiken-pakodi-kosam-l","title_te":"Andhra Pradesh: ఇంత క్రూరంగా ఉన్నవేంట్రా.. చికెన్ పకోడి కోసం లొల్లి.. తమ్ముడే అన్నను దారుణంగా..","section":"తాజా","status_line":"Andhra Pradesh: ఇంత క్రూరంగా ఉన్నవేంట్రా.. చికెన్ పకోడి కోసం లొల్లి.. తమ్ముడే అన్నను దారుణంగా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T09:30:05.658Z"},"facts":[],"events":[{"id":"event-73313","date":"2026-08-16T08:35:28.000Z","title_te":"Andhra Pradesh: ఇంత క్రూరంగా ఉన్నవేంట్రా.. చికెన్ పకోడి కోసం లొల్లి.. తమ్ముడే అన్నను దారుణంగా..","body_te":"మద్యం మత్తు మానవత్వాన్ని చంపేస్తోంది.. క్షణికావేశం రక్త సంబంధాలను బలితీసుకుంటుంది. కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో కేవలం చికెన్ పకోడీ తెచ్చిన వివాదం చివరకు ప్రాణం తీసే స్థాయికి చేరింది. శనివారం పూట మాంసాహారం తెచ్చావని అన్న మందలించడమే తమ్ముడికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ తర్వాత అతడు దారుణానికి ఒడికట్టాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/man-hacked-to-death-by-brother-over-chicken-pakodi-dispute-in-brahmamgari-matam-1889442.html"}]}]}