{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-imtipakkana-jerripotula-sayyaata-pattukovadaaniki","title_te":"Andhra Pradesh: ఇంటిపక్కన జెర్రిపోతుల సయ్యాట.. పట్టుకోవడానికి వెళ్లిన స్నేక్ క్యాచర్‌ను చుట్టుకొని.. మీరే వీడియో చూడండి..","section":"తాజా","status_line":"Andhra Pradesh: ఇంటిపక్కన జెర్రిపోతుల సయ్యాట.. పట్టుకోవడానికి వెళ్లిన స్నేక్ క్యాచర్‌ను చుట్టుకొని.. మీరే వీడియో చూడండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T10:18:52.587Z"},"facts":[],"events":[{"id":"event-56800","date":"2026-08-06T09:17:18.000Z","title_te":"Andhra Pradesh: ఇంటిపక్కన జెర్రిపోతుల సయ్యాట.. పట్టుకోవడానికి వెళ్లిన స్నేక్ క్యాచర్‌ను చుట్టుకొని.. మీరే వీడియో చూడండి..","body_te":"జనావాసాల మధ్య ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ప్రకాశం జిల్లాలో ఓ ఇంటి ఆవరణ పక్కన రెండు పాములు పెనవేసుకుని కలకలం సృష్టించాయి. వాటి సయ్యాటలను చూసి గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/viral-video-mating-snakes-entwine-near-house-in-prakasam-district-rescued-safely-1881969.html"}]}]}