{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-maa-daggara-mahimagala-raagi-chembulu-unnaayi-mee","title_te":"Andhra Pradesh: మా దగ్గర మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. కట్‌చేస్తే..","section":"తాజా","status_line":"Andhra Pradesh: మా దగ్గర మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. కట్‌చేస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T15:51:17.351Z"},"facts":[],"events":[{"id":"event-35735","date":"2026-07-24T15:10:36.000Z","title_te":"Andhra Pradesh: మా దగ్గర మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. కట్‌చేస్తే..","body_te":"రాగి చెంబు దగ్గరకు టార్చ్ లైట్ తీసుకెళ్తే లైట్ ఆగిపోతుందా..? దీన్నే ఏదో అద్భుత మహిమ అనుకుని నమ్మితే మీరు నిలువునా మునిగిపోయినట్లే..మహిమగల రాగి చెంబుల పేరిట అమాయకులను ముంచేందుకు ప్లాన్ చేసిన ఒక కేటుగాళ్ల ముఠా గుట్టును శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీళ్లు ప్రజలను ఎలా బురిడీ కొట్టిస్తున్నారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/rice-pulling-gang-busted-in-sri-sathya-sai-district-chemical-magic-trick-exposed-1872868.html"}]}]}