{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-madyam-mattulo-bhale-pani-chesimdu-oorellaalane-t","title_te":"Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు!","section":"తాజా","status_line":"Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T09:20:36.113Z"},"facts":[],"events":[{"id":"event-48407","date":"2026-08-01T08:31:22.000Z","title_te":"Andhra Pradesh: మద్యం మత్తులో భలే పని చేసిండు.. ఊరెళ్లాలనే తొందరలో ఆర్టీసీ బస్సే ఎత్తుకెళ్లాడు!","body_te":"శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి మదనపల్లి వెళ్లేందుకు బస్సు దొరకకపోవడంతో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆర్టీసీ హయర్ బస్సును దొంగిలించి వెళ్లిపోయాడు. ఈ ఘటన కదిరి పట్టణంలో కలకలం రేపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో బస్పును ఛేదించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/bizarre-theft-in-kadiri-drunk-man-steals-rtc-bus-and-reaches-madanapalle-in-sri-satya-sai-district-1878327.html"}]}]}