{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-neshanal-haivepai-elugubamti-hal-chal-bamdi-haara","title_te":"Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి..","section":"తాజా","status_line":"Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T06:02:10.502Z"},"facts":[],"events":[{"id":"event-51241","date":"2026-08-03T05:37:02.000Z","title_te":"Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి..","body_te":"నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. ఎర్రగూడూరు గ్రామ శివారులోని అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి రహదారి దాటేందుకు యత్నించగా, వాహనదారులు సమయస్ఫూర్తితో హారన్లు మోగిస్తూ కేకలు వేయడంతో అది తిరిగి అడవిలోకి పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/bear-spotted-in-nandyal-district-panic-among-pamulapadu-villagers-watch-video-1879657.html"}]}]}