{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-oka-hatya-remdu-paarteela-raajakeeyaalu-raktam-ok","title_te":"Andhra Pradesh: ఒక హత్య.. రెండు పార్టీల రాజకీయాలు.. రక్తం ఒక్కటే.. కథనాలు రెండు..","section":"తాజా","status_line":"Andhra Pradesh: ఒక హత్య.. రెండు పార్టీల రాజకీయాలు.. రక్తం ఒక్కటే.. కథనాలు రెండు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-08T06:38:13.619Z"},"facts":[],"events":[{"id":"event-59847","date":"2026-08-08T04:53:23.000Z","title_te":"Andhra Pradesh: ఒక హత్య.. రెండు పార్టీల రాజకీయాలు.. రక్తం ఒక్కటే.. కథనాలు రెండు..","body_te":"ఒక వ్యక్తి ప్రాణం పోతే ఆ కుటుంబంలో చీకటి అలుముకుంటుంది. కానీ మన రాజకీయ క్షేత్రంలో మాత్రం ఆ శవం పైనే కుర్చీలాట మొదలవుతుంది. హత్య జరిగిన స్థలంలో పోలీసులు క్లూస్ కోసం వెతుకుతుంటే.. రాజకీయ పార్టీలు మాత్రం తమ మైలేజ్ పెంచే కథనాల కోసం అన్వేషిస్తాయి. అసలు నిజం ఏంటో దర్యాప్తులో తేలేలోపే.. ప్రెస్‌మీట్లు, సోషల్ మీడియా యుద్ధాలు, టీవీ డిబేట్ల హోరులో అబద్ధం ఊరంతా చెక్కర్లు కొడుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/from-crimes-to-campaigns-how-political-murders-influence-andhra-pradesh-politics-1883222.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxPSm1EdDFLQ0RHcnI0cVNZX3lRcHlQQVdMNlpLRzVDc29PenBuLW1zdnZya1FFRmpBNHR5SHRrWkV3VkhMOTlSUTdyamx2UkJmMzZLS053Q0VwZ3ZEOHBCZXJtdllVNEhfYkRTZXNVaTVJWWcwNDh2RDVZSmtFelFpMTlMSXZiVURLemcwZEdYSkh2TGNxRDNuU05UY0Q1TzFLOEpXOGh0azZjanVmNG03ZkNlUmZndVRMdzBsOHZOMFM4V0pJRWV1bERxOU9WR3PSAc8BQVVfeXFMT0ptRHQxS0NER3JyNHFTWV95UXB5UEFXTDZaS0c1Q3NvT3pwbi1tc3Z2cmtRRUZqQTR0eUh0a1pFd1ZITDk5UlE3cmpsdlJCZjM2S0tOd0NFcGd2RDhwQmVybXZZVTRIX2JEU2VzVWk1SVlnMDQ4dkQ1WUprRXpRaTE5TEl2YlVES3pnMGRHWEpIdkxjcUQzblNOVGNENU8xSzhKVzhodGs2Y2p1ZjRtN2ZDZVJmZ3VUTHcwbDh2TjBTOFdKSUVldWxEcTlPVkdz?oc=5"}]}]}