{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-okka-raamg-kaal-to-kompakolleru-sinimaanu-mimchin","title_te":"Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..","section":"తాజా","status_line":"Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T03:54:55.283Z"},"facts":[],"events":[{"id":"event-47888","date":"2026-08-01T03:15:14.000Z","title_te":"Andhra Pradesh: ఒక్క రాంగ్ కాల్‌తో కొంపకొల్లేరు.. సినిమాను మించిన స్టోరీ.. ట్విస్టులు మామూలుగా లేవుగా..","body_te":"ఒక రాంగ్ కాల్.. పదేళ్ల పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ ఊహించని మలుపు తిరిగింది. సినిమాకి మించిన ట్విస్టులతో నిండిన ఈ క్రైమ్ డ్రామా చిత్తూరు జిల్లా కుప్పంలో తీవ్ర కలకలం రేపింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/wife-hatches-plan-with-lover-to-kill-husband-after-wrong-call-affair-in-chittoor-1878058.html"}]}]}