{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-premimchaadu-pellichesukumdaamannaadu-kat-cheste","title_te":"Andhra Pradesh: ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని క్లైమాక్స్..","section":"తాజా","status_line":"Andhra Pradesh: ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని క్లైమాక్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T14:22:13.033Z"},"facts":[],"events":[{"id":"event-21645","date":"2026-07-16T13:45:24.000Z","title_te":"Andhra Pradesh: ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని క్లైమాక్స్..","body_te":"సోషల్ మీడియా పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. కలకాలం కలిసి ఉంటానని అతడు చెప్పిన మాటలను ఆ యువతి నమ్మింది..కానీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఆ ప్రియుడు అసలు రంగు బయటపడింది. నమ్మిన వాడే నట్టేట ముంచడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఎవరూ ఊహించని కఠిన నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/software-engineer-kirthi-ends-life-after-boyfriend-refuses-to-marry-her-tense-in-prakasam-district-1866915.html"}]}]}