{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-pushpa-leval-skech-saamee-laareelone-vains-pettes","title_te":"Andhra Pradesh: పుష్ప లెవల్ స్కెచ్ సామీ.. లారీలోనే వైన్స్ పెట్టేశారు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..","section":"తాజా","status_line":"Andhra Pradesh: పుష్ప లెవల్ స్కెచ్ సామీ.. లారీలోనే వైన్స్ పెట్టేశారు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T06:29:51.776Z"},"facts":[],"events":[{"id":"event-76278","date":"2026-08-18T05:36:34.000Z","title_te":"Andhra Pradesh: పుష్ప లెవల్ స్కెచ్ సామీ.. లారీలోనే వైన్స్ పెట్టేశారు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..","body_te":"సినిమాలో పుష్పరాజ్ పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం దాస్తే.. ఇక్కడ ఘరానా స్మగ్లర్లు లారీ క్యాబిన్‌లో స్పెషల్ బాక్సులు పెట్టి గోవా మద్యాన్ని సరిహద్దులు దాటించారు. సినిమాను మించిన ప్లాన్‌తో వచ్చిన ఈ ముఠా గుట్టును అనంతపురం పోలీసులు చాకచక్యంగా రట్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/pushpa-style-smuggling-goa-liquor-hidden-in-lorry-cabin-compartments-seized-in-tadipatri-1890818.html"}]}]}