{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-pradesh-visaakha-vedikagaa-rss-akhila-bhaarata-samanvaya","title_te":"Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్","section":"తాజా","status_line":"Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63561","date":"2026-08-10T12:14:57.000Z","title_te":"Andhra Pradesh: విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్.. హాజరుకానున్న మోహన్ భగవత్","body_te":"జాతీయ స్థాయిలో సామాజిక, రాజకీయ, విధానపరమైన అంశాలపై కీలక దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమాయత్తమవుతోంది. ఈసారి ఏపీ వేదికగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అఖిల భారత సమన్వయ బైఠక్‌ జరగనుంది. విశాఖ జిల్లా గుడిలోవలో ఆగస్టు 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ వార్షిక భేటీ జరగనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/the-rss-all-india-coordination-meeting-2026-will-be-held-in-visakhapatnam-starting-august-19-1885110.html"}]}]}