{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-talli-kala-neraverimdi-kaanee-biddanu-choodakumdaane-tudi","title_te":"Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస","section":"తాజా","status_line":"Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T09:08:05.898Z"},"facts":[],"events":[{"id":"event-43101","date":"2026-07-29T07:16:53.000Z","title_te":"Andhra: తల్లి కల నెరవేరింది.. కానీ బిడ్డను చూడకుండానే తుది శ్వాస","body_te":"మార్కాపురం జిల్లా కాకర్లకు చెందిన ఆశ కార్యకర్త గుంటు లీలమ్మ మాతృత్వం కోసం ప్రాణాలనే పణంగా పెట్టింది. ప్రసవం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు హెచ్చరించినప్పటికీ, బిడ్డను కాపాడాలని పట్టుదలతో సిజేరియన్ చేయించుకుంది. మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఆమె కన్నుమూయడంతో కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/40-year-old-asha-worker-dies-after-giving-birth-despite-high-risk-pregnancy-1875839.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxNNWpXQ3NiaFdQS1NwRno4eFYtdUZVMEktXy1QbEctQWlseERZb1pDQTJhVGtVUW5CbXc1RllSX01aWC1Db3p5Qzl3QS1YcjhDZkNzdjZqRjVPUWRIZ2NNYzRxUEhKOXYyN1pmRVdXQXNSUGhyLXdPQU12X0lRamJra0lkdmlFZkIyeVJXX1F6cEJFWVI1ZzRzVTc5a0lhYnRTRVBTSGVrTndWQzdXRXFmOEdLTWl4SFQxN2h3aTNOVjQyUnNVU2ZMN9IByAFBVV95cUxNNWpXQ3NiaFdQS1NwRno4eFYtdUZVMEktXy1QbEctQWlseERZb1pDQTJhVGtVUW5CbXc1RllSX01aWC1Db3p5Qzl3QS1YcjhDZkNzdjZqRjVPUWRIZ2NNYzRxUEhKOXYyN1pmRVdXQXNSUGhyLXdPQU12X0lRamJra0lkdmlFZkIyeVJXX1F6cEJFWVI1ZzRzVTc5a0lhYnRTRVBTSGVrTndWQzdXRXFmOEdLTWl4SFQxN2h3aTNOVjQyUnNVU2ZMNw?oc=5"}]}]}