{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-varalakshmi-vratam-kosam-imtlo-chettuku-unna-kobbarikaaya","title_te":"Andhra: వరలక్ష్మి వ్రతం కోసం ఇంట్లో చెట్టుకు ఉన్న కొబ్బరికాయలు తెంపారు.. తీరా చూస్తే..","section":"తాజా","status_line":"Andhra: వరలక్ష్మి వ్రతం కోసం ఇంట్లో చెట్టుకు ఉన్న కొబ్బరికాయలు తెంపారు.. తీరా చూస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81419","date":"2026-08-21T08:02:40.000Z","title_te":"Andhra: వరలక్ష్మి వ్రతం కోసం ఇంట్లో చెట్టుకు ఉన్న కొబ్బరికాయలు తెంపారు.. తీరా చూస్తే..","body_te":"కోనసీమ జిల్లా అంబాజీపేటలో అరుదైన భారీ కొబ్బరికాయ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రైతు దొమ్మేటి అశోక్ కుమార్ ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుకు ఏకంగా 1 కేజీ 240 గ్రాముల బరువున్న కాయ కాసింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా కొబ్బరికాయలు కోస్తుండగా ఈ భారీ కాయ బయటపడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/konaseema-ambajipeta-record-heavy-coconut-weighing-1-kg-240-grams-1893141.html"}]}]}