{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andy-flower-naaku-aarseebeene-mukhyam-imglamd-ku-kochimg-ivvalen","title_te":"Andy Flower | నాకు ఆర్సీబీనే ముఖ్యం.. ఇంగ్లండ్‌కు కోచింగ్ ఇవ్వలేను..!","section":"తాజా","status_line":"Andy Flower | నాకు ఆర్సీబీనే ముఖ్యం.. ఇంగ్లండ్‌కు కోచింగ్ ఇవ్వలేను..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:01:30.539Z"},"facts":[],"events":[{"id":"event-23477","date":"2026-07-17T14:57:37.000Z","title_te":"Andy Flower | నాకు ఆర్సీబీనే ముఖ్యం.. ఇంగ్లండ్‌కు కోచింగ్ ఇవ్వలేను..!","body_te":"Andy Flower : ఇంగ్లండ్ పురుషుల జట్టు టెస్టు కోచ్ రేసు నుంచి ఆండీ ఫ్లవర్ (Andy Flower) వైదొలిగాడు. గతంలో ఇంగ్లండ్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ.. మళ్లీ తనకు ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేశాడు ఫ్లవర్.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/andy-flower-says-he-wont-coach-england-agian-2454238"}]}]}