{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anganwadi-teacher-recruitment-amganvaadee-teechar-niyaamakaallo","title_te":"Anganwadi Teacher Recruitment | అంగన్వాడీ టీచర్ నియామకాల్లో ఆఖరి ఘట్టం.. 38 మంది అభ్యర్థులకు ముగిసిన ఇంటర్వ్యూలు","section":"తాజా","status_line":"Anganwadi Teacher Recruitment | అంగన్వాడీ టీచర్ నియామకాల్లో ఆఖరి ఘట్టం.. 38 మంది అభ్యర్థులకు ముగిసిన ఇంటర్వ్యూలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T13:20:02.295Z"},"facts":[],"events":[{"id":"event-80251","date":"2026-08-20T12:28:30.000Z","title_te":"Anganwadi Teacher Recruitment | అంగన్వాడీ టీచర్ నియామకాల్లో ఆఖరి ఘట్టం.. 38 మంది అభ్యర్థులకు ముగిసిన ఇంటర్వ్యూలు","body_te":"రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ ఆఖరి ఘట్టంకు చేరుకుంది. ఈ మేరకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ జే అరుణ శ్రీ ఇంటర్వ్యూల ప్రక్రియను గురువారం ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/final-stage-of-anganwadi-teacher-recruitment-interviews-concluded-for-38-candidates-2489160"}]}]}