{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anil-chauhan-paak-loni-kiraanaa-nyookliya-r-sait-nu-taarget-chey","title_te":"Anil Chauhan: పాక్‌లోని కిరాణా న్యూక్లియ‌ర్ సైట్‌ను టార్గెట్ చేయ‌లేదు: సీడీఎస్ మాజీ చీఫ్ అనిల్ చౌహాన్‌","section":"తాజా","status_line":"Anil Chauhan: పాక్‌లోని కిరాణా న్యూక్లియ‌ర్ సైట్‌ను టార్గెట్ చేయ‌లేదు: సీడీఎస్ మాజీ చీఫ్ అనిల్ చౌహాన్‌","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-89195","date":"2026-08-26T04:47:46.000Z","title_te":"Anil Chauhan: పాక్‌లోని కిరాణా న్యూక్లియ‌ర్ సైట్‌ను టార్గెట్ చేయ‌లేదు: సీడీఎస్ మాజీ చీఫ్ అనిల్ చౌహాన్‌","body_te":"Anil Chauhan: ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో.. పాకిస్థాన్‌లోని కిరాణా హిల్స్‌లో ఉన్న న్యూక్లియ‌ర్ సైట్‌ను తాము టార్గెట్ చేయ‌లేద‌ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాజీ జ‌న‌ర‌ల్ అనిల్ చౌహాన్ తెలిపారు. అయితే ఆ కొండ ప్రాంతాల్లో లాయిట‌రింగ్ మ్యునిష‌న్ ఏదైనా అనుకోకుండా ఢీకొని ఉంటుంద‌ని అనిల్ చౌహాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. కిరాణా హిల్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన అణ్వ‌స్త్ర కేంద్రాలు ఉన్న విష‌యం తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/former-chief-of-defence-staff-gen-anil-chauhan-said-that-the-indian-armed-forces-did-not-target-pakistans-kirana-hills-which-is-reported-to-house-a-nuclear-facility-2494450"}]}]}