{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anil-menon-ee-raatre-amta-riksha-yaatra-ku-anil-meena-n-va-chche","title_te":"Anil Menon | ఈ రాత్రే అంత‌రిక్ష యాత్ర‌కు అనిల్ మీన‌న్‌.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో తిరిగి భూమికి","section":"తాజా","status_line":"Anil Menon | ఈ రాత్రే అంత‌రిక్ష యాత్ర‌కు అనిల్ మీన‌న్‌.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో తిరిగి భూమికి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T08:40:53.692Z"},"facts":[],"events":[{"id":"event-17414","date":"2026-07-14T08:05:49.000Z","title_te":"Anil Menon | ఈ రాత్రే అంత‌రిక్ష యాత్ర‌కు అనిల్ మీన‌న్‌.. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో తిరిగి భూమికి","body_te":"Anil Menon | భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ (NASA Austronaut) డాక్టర్ అనిల్ మీనన్ (Dr. Anil Menon) ఇవాళ‌ రాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరనున్నారు. కజకిస్థాన్‌ (Kajakistan) లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ (Bikanur Kasmodrome) నుంచి భారత కాలమానం ప్రకారం రాత్రి 8:17 గంటలకు సోయజ్ ఎంఎస్-29 వ్యోమనౌకలో ఆయన ప్రయాణం ప్రారంభమవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/anil-menon-indian-origin-nasa-astronaut-set-for-an-8-month-iss-mission-what-will-he-do-in-space-2450929"}]}]}