{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aniruddha-vinaayaka-chaturthi-ravi-yogamlo-ganesa-poojaku-subha","title_te":"అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం.. చంద్ర దర్శన నిషేధ టైమ్ ఇదే","section":"తాజా","status_line":"అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం.. చంద్ర దర్శన నిషేధ టైమ్ ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T03:30:53.155Z"},"facts":[],"events":[{"id":"event-22332","date":"2026-07-17T03:30:17.000Z","title_te":"అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం.. చంద్ర దర్శన నిషేధ టైమ్ ఇదే","body_te":"Aniruddha Vinayaka Chaturthi 2026: ఆషాఢ శుక్ల పక్షంలోని అనిరుద్ధ వినాయక చతుర్థి 2026 సందర్భంగా రవి యోగంలో గణేశుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, సమర్పించాల్సిన నైవేద్యాలు, చంద్ర దర్శన నిషేధ సమయం వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/aniruddha-vinayaka-chaturthi-2026-auspicious-puja-timings-rituals-ravi-yoga-significance-and-moon-sighting-restrictions-1867154.html"}]}]}