{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anitha-chowdary-naaku-yaaksidemt-jarigite-amdaroo-navvaaru-aa-pe","title_te":"Anitha Chowdary : నాకు యాక్సిడెంట్ జరిగితే అందరూ నవ్వారు.. ఆ పెద్ద హీరో మాత్రం అలా చేస్తారనుకోలేదు.....","section":"సినిమా","status_line":"Anitha Chowdary : నాకు యాక్సిడెంట్ జరిగితే అందరూ నవ్వారు.. ఆ పెద్ద హీరో మాత్రం అలా చేస్తారనుకోలేదు.. నటి అనితా..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-09T15:05:48.188Z"},"facts":[],"events":[{"id":"event-62143","date":"2026-08-09T14:35:52.000Z","title_te":"Anitha Chowdary : నాకు యాక్సిడెంట్ జరిగితే అందరూ నవ్వారు.. ఆ పెద్ద హీరో మాత్రం అలా చేస్తారనుకోలేదు.. నటి అనితా..","body_te":"సూరీడు.. ఓ సూరీడు అనే డైలాగ్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న నటి అనిత చౌదరి. తెలుగులో ఎన్నో సినిమాల్లో సహయ నటిగా అలరించింది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెప్పిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రమాదాల గురించి చెప్పుకొచ్చారు. కార్తికేయ 2, బొమ్మరిల్లు వంటి మంచి చిత్రాలను కోల్పోయినందుకు ఆమె విచారం వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5wFBVV95cUxONDhqQWZna1J5THZsSFpCWEc0Q1VTa0FNUlF2NXJWRHJTRWNLZlIxUGdSZFR1cFFXcUZZZG5PYjRWSGJNVEh3aU43WF9HaGVpMkJWLWk1SlA5VjZQMGo4cnJod0pDWVdib21hY3VOQ2Zlc1piNXQ5RG1BOXJ2VkxoZWo2MnFTb2tYMDBvMnRDSzNpVEt1eTlnd2VGdE9FNWlZSy1zUlhXWS1YUUlGWmVKMExhQTJFTVJIS2dJTVRsZGRkdVJDNEN4Um9DWm1GLXpwNUtZbzVSZldsdy0wbGNaSUVhN0w0UnPSAewBQVVfeXFMTl95NHI2ZWF6ZW1zYzhCS3ozMXFXdG1jOFJSMzZGWTlKNURhcE9EQXZhbXVnYi0ySGVtODE4azY4bFpPaGhkam1DSXdra0E0OWlnVTEtUkFsc0poLTVzZElTQXdSTlJMSUNpdnRJbWFSWVAxdFhEaVNGYUhuZnVtWW1pVVRWMTBtZDQwNTlMUDI5S3RCUnA4NmZ5XzJWS1p6c0x3cjRBblE1TDBnTGRmSWUzVlhHWGdjTGZFX2RJNGpDTHZKSHZ3c0NXZGQ1ZjZ2TS05NXpYUXpPMUVkWklUZVhSSElBLTN0ZHgxc0o?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-anitha-chowdary-shares-balakrishna-support-amidst-career-setbacks-and-major-accidents-1884512.html"}]}]}