{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anna-hazare-niyamtrutva-dhora-nito-eva-roo-edee-saadhimchaleru-a","title_te":"Anna Hazare | నియంతృత్వ ధోర‌ణితో ఎవ‌రూ ఏదీ సాధించలేరు : అన్నా హజారే","section":"తాజా","status_line":"Anna Hazare | నియంతృత్వ ధోర‌ణితో ఎవ‌రూ ఏదీ సాధించలేరు : అన్నా హజారే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T08:49:29.808Z"},"facts":[],"events":[{"id":"event-38392","date":"2026-07-26T08:36:18.000Z","title_te":"Anna Hazare | నియంతృత్వ ధోర‌ణితో ఎవ‌రూ ఏదీ సాధించలేరు : అన్నా హజారే","body_te":"Anna Hazare | కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి (Union Education Ex Minister) ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) రాజీనామాపై సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సరైన మార్గమని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు సృష్టించడంతో, నియంతృత్వ ధోరణితో ఏమీ సాధించలేమని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/democracy-not-rule-by-diktat-anna-hazare-after-dharmendra-pradhan-quits-2463446"}]}]}