{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"anna-hazare-vidyaarthula-aamdola-na-ku-ma-dda-tugaa-annaa-haajaa","title_te":"Anna Hazare | విద్యార్థుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా అన్నా హాజారే మౌన ఆందోళ‌న్‌","section":"తాజా","status_line":"Anna Hazare | విద్యార్థుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా అన్నా హాజారే మౌన ఆందోళ‌న్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:13:17.084Z"},"facts":[],"events":[{"id":"event-33855","date":"2026-07-23T14:03:43.000Z","title_te":"Anna Hazare | విద్యార్థుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా అన్నా హాజారే మౌన ఆందోళ‌న్‌","body_te":"Anna Hazare | సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే (Anna Hazare).. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా గురువారం మహారాష్ట్ర (Maharastra) లోని అహల్యానగర్‌ (Ahilya Nagar) లో రెండు గంటలపాటు మౌన ఆందోళన్‌ చేపట్టారు. ఉదయం 11 గంటలకు అహల్యానగర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ద‌గ్గ‌ర‌ ఆయన నిరసన మొదలుపెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు ముగించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/anna-hazare-launches-maun-andolan-to-extend-support-to-protesting-students-2460401"}]}]}