{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"annadaata-aagraham-yooriyaakosam-roddekki-nirasana","title_te":"అన్నదాత ఆగ్రహం యూరియాకోసం రోడ్డెక్కి నిరసన","section":"తాజా","status_line":"అన్నదాత ఆగ్రహం యూరియాకోసం రోడ్డెక్కి నిరసన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T22:16:45.639Z"},"facts":[],"events":[{"id":"event-71084","date":"2026-08-14T21:04:21.000Z","title_te":"అన్నదాత ఆగ్రహం యూరియాకోసం రోడ్డెక్కి నిరసన","body_te":"ఎరువు కోసం రైతన్న రోడ్డెక్కాడు. శుక్రవారం తాండూరు-సంగారెడ్డి మార్గంలోని పెద్దేముల్‌ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రైతులు ప్రధాన రోడ్డుపై గంటపాటు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్క డే ఆగిపోయాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/farmers-protest-over-urea-app-glitches-and-stock-shortage-2483759"}]}]}