{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"annadaatanu-vismariste-puttagatulumdavu","title_te":"అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులుండవు","section":"తాజా","status_line":"అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులుండవు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T01:32:25.493Z"},"facts":[],"events":[{"id":"event-52681","date":"2026-08-04T00:36:09.000Z","title_te":"అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులుండవు","body_te":"అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులు లేకుండా పోతారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తోందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ మండిపడ్డారు. వెల్దం డ మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం 420 హామీలతో ప్రజల మద్దతు పొంది అధికారంలోకి వ చ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుం గలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/former-mla-jaipal-yadav-said-that-congress-is-deceiving-the-people-2472711"}]}]}