{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"annam-badulu-deenni-tinamdi-baruvunu-vennalaa-karigistumdi-dayaa","title_te":"అన్నం బదులు దీన్ని తినండి.. బరువును వెన్నలా కరిగిస్తుంది.. డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్..","section":"తాజా","status_line":"అన్నం బదులు దీన్ని తినండి.. బరువును వెన్నలా కరిగిస్తుంది.. డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T07:01:42.004Z"},"facts":[],"events":[{"id":"event-78012","date":"2026-08-19T06:03:45.000Z","title_te":"అన్నం బదులు దీన్ని తినండి.. బరువును వెన్నలా కరిగిస్తుంది.. డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్..","body_te":"జొన్నలతో తయారు చేసే జొన్న జావ ఆరోగ్యకరమైన, పోషక విలువలు కలిగిన సంప్రదాయ ఆహారం. ఫైబర్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. కూరగాయలు, పప్పులతో తయారు చేసే ఈ జావను ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి తేలికపాటి భోజనంగా తీసుకోవచ్చు. కడుపు నిండిన భావన కలిగించడంతో పాటు జీర్ణక్రియకు తోడ్పడే ఈ జొన్న జావను ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/nutritious-jowar-java-recipe-healthy-sorghum-porridge-for-weight-loss-and-diabetes-jonna-ambali-1891573.html"}]}]}