{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"annam-timtunnaaraa-plaastik-timtunnaaraa-kaltee-biyyaanni-2-nimi","title_te":"అన్నం తింటున్నారా.. ప్లాస్టిక్ తింటున్నారా.. కల్తీ బియ్యాన్ని 2 నిమిషాల్లో ఇలా కనిపెట్టండి..","section":"తాజా","status_line":"అన్నం తింటున్నారా.. ప్లాస్టిక్ తింటున్నారా.. కల్తీ బియ్యాన్ని 2 నిమిషాల్లో ఇలా కనిపెట్టండి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T04:04:57.484Z"},"facts":[],"events":[{"id":"event-18696","date":"2026-07-15T02:55:08.000Z","title_te":"అన్నం తింటున్నారా.. ప్లాస్టిక్ తింటున్నారా.. కల్తీ బియ్యాన్ని 2 నిమిషాల్లో ఇలా కనిపెట్టండి..","body_te":"మన దేశంలో మూడు పూటలా అన్నం తినేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఎన్ని తిన్నా.. అన్నం లేకపోతే కడుపు వెలితిగానే ఉంటుంది. అయితే మీరు తినే అన్నం ఎంత వరకు సేఫ్.. మార్కెట్లో లాభాల కోసం బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని కలుపుతున్నారనే వాదనలు ఉన్నాయి. మరి మనం తినే బియ్యం అసలైనదేనా కాదా అని కేవలం రెండు నిమిషాల్లో ఇంట్లోనే తెలుసుకోవచ్చు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/real-vs-plastic-rice-5-simple-home-tests-to-identify-adulterated-rice-1865513.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxQczNFZ1lNNjU1WTV1LVhHUlA2R01CeVlqbGs5VUtONE8xZ29FWHV3SDkzdVdjN0tXNTFCUXo5WkNDdzVuSU1RajdmdXUyTFhKRUttNV9kcGtrbmZOWXluSG81MjBINm9rbnlxNzRCV3YwdW5KODg2c1NaTW54cHFTQy1EYjJxSUtUYUY4eERnZEQzbEpvYnVrb0MwMXVIQmUwR203WllxVDRLdkljdXFVY25SSlRScFdTX3dTMHBpNTfSAcABQVVfeXFMUHMzRWdZTTY1NVk1dS1YR1JQNkdNQnlZamxrOVVLTjRPMWdvRVh1d0g5M3VXYzdLVzUxQlF6OVpDQ3c1bklNUWo3ZnV1MkxYSkVLbTVfZHBra25mTll5bkhvNTIwSDZva255cTc0Qld2MHVuSjg4NnNTWk1ueHBxU0MtRGIycUlLVGFGOHhEZ2REM2xKb2J1a29DMDF1SEJlMEdtN1pZcVQ0S3ZJY3VxVWNuUkpUUnBXU193UzBwaTU3?oc=5"}]}]}